రాజాసింగ్ లేని లోటు బీజేపీకి స్పష్టమవుతుందా?

రాజాసింగ్ లేని లోటు బీజేపీకి స్పష్టమవుతుందా?

HomeతెలంగాణUncategorized

రాజాసింగ్ లేని లోటు బీజేపీకి స్పష్టమవుతుందా?

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను BJP ఆమోదించడంపై క్యాడర్‌లో ఆందోళన. హిందుత్వవాదానికి ప్రతినిధిగా నిలిచిన రాజాను వదులుకోవడం బీజేపీకి వ్యూహపరంగా

HYD: మానసికస్థితి సరిగ్గాలేని వ్యక్తి చూపించాడు….
`ప్రాణప్రదమైన ఇంధన ధరల పెరుగుదలపై కేటీఆర్ ఆగ్రహం`
ఒకే టికెట్‌తో పుష్కరాలు, ఆరు ఆలయాల దర్శనం!

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను BJP ఆమోదించడంపై క్యాడర్‌లో ఆందోళన. హిందుత్వవాదానికి ప్రతినిధిగా నిలిచిన రాజాను వదులుకోవడం బీజేపీకి వ్యూహపరంగా నష్టమవుతుందా? TGలో అధికార ఆశలపై ఇది ప్రభావం చూపుతుందా?

భారతీయ జనతా పార్టీ (BJP) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. హిందుత్వవాదిగా పేరున్న రాజాసింగ్‌ను పార్టీ వదులుకోవడం పట్ల చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మైనారిటీల ప్రాబల్యం ఎక్కువగా ఉండే హైదరాబాద్‌ వంటి నగరంలో హిందువుల పక్షాన నిలబడే ఒక బలమైన నాయకుడిని దూరం చేసుకోవడం పార్టీకి నష్టమని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి రాజాసింగ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయం పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్‌సైట్ మరియు యూట్యూబ్ చానెల్‌ను ఫాలో అవ్వండి.

Visit: www.digitalprimenews.in

Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube