మిస్ వరల్డ్ పోటీలు సజావుగా జరిగేనా? - Digital Prime News - Latest Telugu News Digital Prime News

మిస్ వరల్డ్ పోటీలు సజావుగా జరిగేనా?

Homeతెలంగాణ

మిస్ వరల్డ్ పోటీలు సజావుగా జరిగేనా?

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలపై యుద్ధ నీడలు - భద్రత సవాలు, కేంద్రం సూచనలకు అనుగుణంగా నిర్ణయం? హైదరాబాద్‌లో రేపటి నుంచి ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోట

ఇరాన్ – ఇజ్రాయెల్ ఘర్షణ: భారత్ వైఖరి ఏమిటి? అరబ్ దేశాలు ఎలా స్పందించాయి?
ఇరాన్‌కు అమెరికా 24 గంటల అల్టిమేటం.. హోర్ముజ్‌పై తుది హెచ్చరిక!
BREAKING: పాకిస్థాన్ సూపర్ లీగ్ వేదిక మార్పు…..

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలపై యుద్ధ నీడలు – భద్రత సవాలు, కేంద్రం సూచనలకు అనుగుణంగా నిర్ణయం?
హైదరాబాద్‌లో రేపటి నుంచి ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభంకానున్న నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఈ పోటీల్లో పాల్గొనే విదేశీ ప్రతినిధులకు, అలాగే సామాన్యులకు భద్రత కల్పించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
దాదాపు మూడు వారాలపాటు జరగనున్న ఈ పోటీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగడం అత్యంత ముఖ్యం. అయితే, పోటీల కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు, మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube