పేదలకే ఇందిరమ్మ ఇళ్లు.. తేడా వస్తే చర్యలు: పొంగులేటి.. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు.. తేడా వస్తే చర్యలు: పొంగులేటి..

Homeతెలంగాణ

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు.. తేడా వస్తే చర్యలు: పొంగులేటి..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా వదిలేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. నిజమైన పేదలకే గృహాలు అందించాలని తేల్చి చెప్పారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రమోషన్లు పొందిన వారికి ఆర్డర్ కాపీలు అందించి ఆయన మాట్లాడారు. ఎక్కడ తప్పు జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 40 SHARES Share on Facebook Post on X Follow us

గ్రామ పంచాయతీల బిల్లులకు చెల్లింపులు ప్రారంభం!
హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డులకు మంజూరు ప్రారంభం…
“ఏపీలో కొత్త బ్రిడ్జి ప్రారంభం – స్థానికుల కల నెరవేరింది”…..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా వదిలేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. నిజమైన పేదలకే గృహాలు అందించాలని తేల్చి చెప్పారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రమోషన్లు పొందిన వారికి ఆర్డర్ కాపీలు అందించి ఆయన మాట్లాడారు. ఎక్కడ తప్పు జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube