గ్రూప్ ఉద్యోగాల భర్తీ త్వరలో పూర్తి చేస్తాం: సీఎం రేవంత్… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

గ్రూప్ ఉద్యోగాల భర్తీ త్వరలో పూర్తి చేస్తాం: సీఎం రేవంత్…

Homeతెలంగాణ

గ్రూప్ ఉద్యోగాల భర్తీ త్వరలో పూర్తి చేస్తాం: సీఎం రేవంత్…

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకు ఉత్సాహాన్నిచ్చే ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి చేశారు. త్వరలో అన్ని గ్రూప్ ఉద్యోగ

మెట్రోను అడ్డుకుంటున్నది కిషన్‌రెడ్డే: రేవంత్ ఫైర్
ఢిల్లీ పర్యటనలో రేవంత్ – మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం…
జూన్ 5న సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ….

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త
హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకు ఉత్సాహాన్నిచ్చే ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి చేశారు. త్వరలో అన్ని గ్రూప్ ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే రాజకీయ దురుద్దేశంతో కొందరు వ్యక్తులు కోర్టులో కేసులు వేయడం ద్వారా ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “వారి వెనుక ఎవరున్నారో నాకు తెలుసు” అంటూ గట్టిగానే స్పందించారు సీఎం.
కోర్టు కేసులను అధిగమించి, రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube