హైదరాబాద్ మహారాజ్‌గంజ్‌లో అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

హైదరాబాద్ మహారాజ్‌గంజ్‌లో అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం…

Homeతెలంగాణ

హైదరాబాద్ మహారాజ్‌గంజ్‌లో అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం…

హైదరాబాద్‌ మహారాజ్‌గంజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఫైర్‌ సిబ్బంది సుమారు రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అగ్నిని అదుపు చేయడానికి 6 ఫైరింజన్లు, ప్రత్యేక రోబోను ఉపయోగించారు. ఫైర్ సిబ్బంది నెలరోజుల చిన్నారి సహా మొత్తం 9 మందిని సురక్షితంగా రక్షించారు. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ పరిశీలించారు. 40 SHARES Share on Facebook Post on X Follow us

మహారాష్ట్ర థానేలో భారీ అగ్నిప్రమాదం: 22 గోదాములు దగ్ధం…
HYD: మానసికస్థితి సరిగ్గాలేని వ్యక్తి చూపించాడు….
ఢిల్లీ భారీ అగ్నిప్రమాదం, 20కి పైగా దుకాణాలు దగ్ధం…..

హైదరాబాద్‌ మహారాజ్‌గంజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఫైర్‌ సిబ్బంది సుమారు రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
అగ్నిని అదుపు చేయడానికి 6 ఫైరింజన్లు, ప్రత్యేక రోబోను ఉపయోగించారు. ఫైర్ సిబ్బంది నెలరోజుల చిన్నారి సహా మొత్తం 9 మందిని సురక్షితంగా రక్షించారు. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ పరిశీలించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube