heavy-rain-in-guntur-district-traffic-disruption-trees-uprooted

గుంటూరు జిల్లాలో భారీ వర్షం – ట్రాఫిక్‌కు అంతరాయం, చెట్లు నేలకొరుగు….

Homeఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లాలో భారీ వర్షం – ట్రాఫిక్‌కు అంతరాయం, చెట్లు నేలకొరుగు….

గుంటూరు జిల్లా, మే 16: గుంటూరు జిల్లాలో మంగళవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. పలు లోతట్టు ప్రాంతాలు వర్షపు న

తెలంగాణలో భారీ వర్షాలు – జిల్లాల్లో రికార్డు వర్షపాతం…
తమిళనాడులో వర్షం బీభత్సం – 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!

గుంటూరు జిల్లా, మే 16: గుంటూరు జిల్లాలో మంగళవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. పలు లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
కంకరగుంట అండర్‌పాస్ పూర్తిగా జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అధికారులు ట్రాఫిక్‌ను ఇతర మార్గాలవైపు మళ్లించారు.
ఇక వర్షపు గాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు కూడా తెగిపోయాయి. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల సిబ్బంది అప్రతిహతంగా బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.
అధికారులు ప్రజలను అవసరమైతే తప్ప ఇళ్లను విడిచిపెట్టకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube