వాషింగ్టన్‌లో ఉగ్రదాడి: ఇద్దరు మృతి…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

వాషింగ్టన్‌లో ఉగ్రదాడి: ఇద్దరు మృతి….

Homeఅంతర్జాతీయం

వాషింగ్టన్‌లో ఉగ్రదాడి: ఇద్దరు మృతి….

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో తీవ్ర ఉగ్రవాద చర్య చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన ఉద్యోగులపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు

పెనికో: పెరూలో కనుగొన్న 3,500 ఏళ్ల నాటి ప్రాచీన నగరం!
బైడెన్‌కు క్యాన్సర్ దేశానికే ప్రమాదం..: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు…
ప్రపంచం మంటల్లో..! 50 దేశాల్లో యుద్ధాలు, ఘర్షణలు – 130 కోట్ల మందికి ప్రభావం….

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో తీవ్ర ఉగ్రవాద చర్య చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన ఉద్యోగులపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. ఘటన కేపిటల్ జ్యూవిష్ మ్యూజియం వెలుపల జరిగింది. కాల్పుల అనంతరం దుండగులు “Free Palestine” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా, ఇజ్రాయెల్ వర్గాల్లో భద్రతా చర్యలు ముమ్మరం అయ్యాయి.

websoft Digital Media-Digital Marketing Services

websoft Digital Media-Digital Marketing Services

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube