హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపును ప్రారంభించింది. ఇందులో భాగంగా రూ.153 కోట్లు విడుదల చేసింది
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపును ప్రారంభించింది. ఇందులో భాగంగా రూ.153 కోట్లు విడుదల చేసింది.
ఒకేరోజు 9,990 బిల్లులను క్లియర్ చేసిన ప్రభుత్వం, రూ.10 లక్షల లోపు బిల్లులకు చెల్లింపులు జరిపింది. 2024 ఆగస్ట్ వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
SDF (గ్రామీణ అభివృద్ధి నిధులు) కింద చేపట్టిన పలు పనులకు ప్రత్యేకంగా రూ.85 కోట్లు విడుదల చేశారు. ఈ చర్యతో గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులకు వేగం వచ్చే అవకాశం ఉంది.

websoft Digitalk Media-Digital Marketing Business

COMMENTS