శ్రీకాకుళంలో గ్రానైట్ క్వారీ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దీనబందుపురంలో శనివారం ఉదయం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో భారీ పేలుడు
శ్రీకాకుళంలో గ్రానైట్ క్వారీ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దీనబందుపురంలో శనివారం ఉదయం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఒక్కసారిగా జరిగిన పేలుడు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది.
ప్రాంతవాసులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతిచెందినవారు అదే కంపెనీలో పనిచేసే కార్మికులుగా గుర్తించారు. పేలుడు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

websoft digital media-come and expericence the world of digital marketing

websoft Technologies-Azure with Deveops
COMMENTS