శ్రీకాకుళంలో క్వారీ పేలుడు – ముగ్గురు మృతి………. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

శ్రీకాకుళంలో క్వారీ పేలుడు – ముగ్గురు మృతి……….

Homeఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో క్వారీ పేలుడు – ముగ్గురు మృతి……….

శ్రీకాకుళంలో గ్రానైట్ క్వారీ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దీనబందుపురంలో శనివారం ఉదయం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో భారీ పేలుడు

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానం
ఏపీలో తల్లికి వందనం ప్రారంభం…
నేడు పోలీస్ కస్టడీకి కాకాణి…

శ్రీకాకుళంలో గ్రానైట్ క్వారీ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దీనబందుపురంలో శనివారం ఉదయం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఒక్కసారిగా జరిగిన పేలుడు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది.
ప్రాంతవాసులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతిచెందినవారు అదే కంపెనీలో పనిచేసే కార్మికులుగా గుర్తించారు. పేలుడు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

websoft digital media-come and expericence the world of digital marketing

websoft digital media-come and expericence the world of digital marketing

websoft Technologies-Azure with Deveops

websoft Technologies-Azure with Deveops

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube