తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (సోమవారం) పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు, సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌తో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు, నానక్‌రామ్‌గూడలో నూతనంగా ఏర్పాటు చేసిన సోనాటా సాఫ్ట్‌వేర్ క్యాంపస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. 40 SHARES Share on Facebook Post on X Follow us
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (సోమవారం) పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
ఉదయం 11 గంటలకు, సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌తో సమావేశం అవుతారు.
మధ్యాహ్నం 12 గంటలకు, నానక్‌రామ్‌గూడలో నూతనంగా ఏర్పాటు చేసిన సోనాటా సాఫ్ట్‌వేర్ క్యాంపస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ఈ మేరకు సీఎం కార్యాలయం షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

COMMENTS