BREAKING: పాకిస్థాన్ సూపర్ లీగ్ వేదిక మార్పు….. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

BREAKING: పాకిస్థాన్ సూపర్ లీగ్ వేదిక మార్పు…..

Homeస్పోర్ట్స్

BREAKING: పాకిస్థాన్ సూపర్ లీగ్ వేదిక మార్పు…..

భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో PSL వేదిక మార్పు; పాక్ ప్రధాని బంకర్‌లోకి! భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్

భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ ఐపీఎల్ ప్రస్తుతానికి కొనసాగుతుంది: అరుణ్ ధుమాల్….
IPL: వాట్ ఏ మ్యాచ్.. ఎన్ని ట్విస్టులో.. 
ఐపీఎల్‌: ప్లేఆఫ్‌ రేస్‌ నుంచి సన్‌రైజర్స్ ఔట్…

భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో PSL వేదిక మార్పు; పాక్ ప్రధాని బంకర్‌లోకి!
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) వేదికను పాకిస్థాన్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి మార్చారు. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. లీగ్‌లో భాగంగా మిగిలిన 8 మ్యాచ్‌లను యూఏఈలోనే నిర్వహించనున్నట్లు PCB తెలిపింది.
భారత్ దాడులతో వణికిపోతున్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే సురక్షితమైన బంకర్‌లోకి వెళ్లిపోయినట్లు సమాచారం.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube