మోదీ విదేశీ పర్యటన ముగిసింది – ఐదు దేశాల్లో ఒప్పందాలు

ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన – ఐదు దేశాల్లో కీలక ఒప్పందాలు

Homeజాతీయంఅంతర్జాతీయం

ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన – ఐదు దేశాల్లో కీలక ఒప్పందాలు

ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన – ఐదు దేశాల్లో కీలక ఒప్పందాలు న్యూఢిల్లీ, జూలై 9 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిది రోజుల పాటు జ

కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న కూంబింగ్…
పాకిస్తాన్‌పై భారత్‌ వాటర్‌ స్ట్రయిక్‌..
ట్రంప్‌తో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ భేటీ – “గ్రేట్ లీడర్స్”

ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన – ఐదు దేశాల్లో కీలక ఒప్పందాలు

న్యూఢిల్లీ, జూలై 9 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిది రోజుల పాటు జరిగిన తన విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించారు. బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని, అనంతరం ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించారు.

ఈ పర్యటన సందర్భంగా పలు అంతర్జాతీయ ఒప్పందాలు, ద్వైపాక్షిక సహకారంను బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఇంధన సహకారం, డిజిటల్ భాగస్వామ్యం వంటి రంగాల్లో భారత్ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.

ముఖ్యంగా నమీబియాతో పర్యావరణ, అభివృద్ధి పరంగా మోదీ ప్రభుత్వం కీలక అవగాహనలకు చేరుకుంది. నమీబియా పర్యటనతో ప్రధాని పర్యటన ముగిసింది. ఆయన ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube