ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకే మనుషులు విచక్షణ కోల్పోయి, ఆవేశంలో దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో జీవితాలన
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకే మనుషులు విచక్షణ కోల్పోయి, ఆవేశంలో దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. ప్రతి మనిషి జీవితం విలువైనదనే స్పృహ లేకుండా.. ఆవేశాన్ని నియంత్రించుకోలేక క్షణికావేశంలో కొందరు ప్రాణాలు తీస్తున్నారు. అటువంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్ నాగోల్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. చేపల కూర ఓ యువకుడి మృతికి కారణమైంది. అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

COMMENTS