రెండో విడత GPO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – దరఖాస్తుకు చివరి తేదీ జూలై 16 హైదరాబాద్, జూలై 10 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ
రెండో విడత GPO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – దరఖాస్తుకు చివరి తేదీ జూలై 16
హైదరాబాద్, జూలై 10 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (GPO) పోస్టుల భర్తీకి రెవెన్యూ శాఖ రెండో విడత నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. మొత్తం 10,954 పోస్టుల్లో తొలి విడతలో 3,550 మందిను ఎంపిక చేయగా, మిగిలిన ఖాళీల భర్తీకి తాజా ప్రకటన జారీ చేశారు.
ఈ అవకాశాన్ని వీఆర్‌ఏ (VRA), వీఆర్వో (VRO) ఉద్యోగులకు ఇవ్వనున్నారు. సంబంధిత అర్హతలు ఉన్నవారు జూలై 16వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులకు సంబంధించి అర్హత పరీక్షను జూలై 27న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రామస్థాయి పరిపాలన మరింత పటిష్టంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ అభివృద్ధికి, స్థానిక పరిపాలనకు కీలకంగా ఉన్న జీపీవో నియామకాలు నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS