విజయవాడలో తిరంగా ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలో రేపు సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుం
విజయవాడలో తిరంగా ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
విజయవాడలో రేపు సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌తో పాటు కూటమి నేతలు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ, వ్యోమికా సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.

COMMENTS