ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన….. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన…..

Homeతెలంగాణ

ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన…..

ఖమ్మంలో మున్నేరు రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి. ఖమ్మం: మున్నేరు నదికి వచ్చే వరదల నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపడం కోసం చేపట్

అమరావతికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. రూ.2500 కోట్ల ప్రాజెక్టులు
నేడు, రేపు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన….
ఎన్ని కుట్రలు చేసినా అమరావతి ఆగదు.. మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఖమ్మంలో మున్నేరు రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి.
ఖమ్మం: మున్నేరు నదికి వచ్చే వరదల నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపడం కోసం చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. సుమారు రూ. 680 కోట్లతో ఈ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube