HYDలో SUMMER క్యాంప్.. బుక్ చేయండి!  - Digital Prime News - Latest Telugu News Digital Prime News

HYDలో SUMMER క్యాంప్.. బుక్ చేయండి! 

Homeతెలంగాణ

HYDలో SUMMER క్యాంప్.. బుక్ చేయండి! 

గ్రేటర్ హైదరాబాద్ లో GHMC సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులు షురూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆధ్వర్యంలో పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను పెం

HYD: సిల్ట్ తొలగింపునకు రోబోటిక్ టెక్నాలజీ..! 
హైదరాబాద్‌కు మరో ఫ్లైఓవర్.. రూ.345 కోట్లతో ట్రాఫిక్‌కు చెక్!
ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి కఠిన ప్రశ్నలు

గ్రేటర్ హైదరాబాద్ లో GHMC సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులు షురూ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆధ్వర్యంలో పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపుల్లో క్రికెట్, క్యారం, వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి వివిధ క్రీడలలో శిక్షణ అందిస్తారు.
సమ్మర్ క్యాంపుల్లో చేరాలనుకునే వారు GHMC వెబ్‌సైట్‌ను సందర్శించి, తమకు నచ్చిన క్యాంప్ ప్రాంతాన్ని ఎంచుకొని రిజిస్టర్ చేసుకోవాలి. అవసరమైన పేమెంట్ పూర్తి చేసిన తర్వాత క్యాంపుల్లో చేరవచ్చు అని అధికారులు తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube