షుగర్ పేషెంట్స్ మామిడి పండ్లు తింటున్నారా?  - Digital Prime News - Latest Telugu News Digital Prime News

షుగర్ పేషెంట్స్ మామిడి పండ్లు తింటున్నారా? 

Homeలైఫ్ స్టైల్

షుగర్ పేషెంట్స్ మామిడి పండ్లు తింటున్నారా? 

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివే అయినప్పటికీ, డయాబెటిస్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లను తినే విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. తక్కువ చక్

కొత్త కరోనా వేరియంట్ ఎంత ప్రమాదకరం?
పుచ్చకాయను చెక్ చేస్తున్నారా?
HPVతో క్యాన్సరే కాదు.. గుండె జబ్బులు కూడా!

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివే అయినప్పటికీ, డయాబెటిస్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లను తినే విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. తక్కువ చక్కెర శాతం కలిగిన బెర్రీ జాతులు (స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు), యాపిల్స్, పియర్స్, చెర్రీలు, పీచెస్, ప్లమ్స్, కివి మరియు నారింజ వంటి పండ్లను తీసుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.
అలాగే, అధిక చక్కెర శాతం కలిగిన అరటిపండ్లు, మామిడిపండ్లు, ద్రాక్ష, పైనాపిల్, పుచ్చకాయ, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, చెరకు మరియు పండ్ల రసాలను తక్కువ మొత్తంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు వారి ఆహారం విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube