HYD: మొబైల్ నంబర్ అప్డేట్ చేయలా? - Digital Prime News - Latest Telugu News Digital Prime News

HYD: మొబైల్ నంబర్ అప్డేట్ చేయలా?

Homeతెలంగాణ

HYD: మొబైల్ నంబర్ అప్డేట్ చేయలా?

హైదరాబాద్‌లో పన్ను చెల్లించే వారికి గమనిక! ఇకపై మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ ఈ ప్రక్రియన

హైదరాబాద్ నుంచి ముంబైకి 3 గంటల్లోనే.. బుల్లెట్ ట్రైన్ DPR సిద్ధం
రేవంత్ రెడ్డి రెన్యువల్ సీఎం.. కేసీఆర్‌కే ప్రజల మద్దతు: కేటీఆర్
ఫోక్ సింగర్ బర్త్‌డే పార్టీ వివాదం…

హైదరాబాద్‌లో పన్ను చెల్లించే వారికి గమనిక!
ఇకపై మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ ఈ ప్రక్రియను సులభతరం చేసింది.
మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి:
onlinepayments.ghmc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
వెబ్‌సైట్‌లో తెలిపిన విధానం ప్రకారం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టండి.
ఈ విధంగా చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది మరియు మీరు కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం ఉండదు అని జీహెచ్ఎంసీ తెలిపింది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube