ఇది SIP.. బెట్టింగ్ కాదు బాసూ..! - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఇది SIP.. బెట్టింగ్ కాదు బాసూ..!

Homeతెలంగాణ

ఇది SIP.. బెట్టింగ్ కాదు బాసూ..!

మంచి రిటర్న్స్ వస్తాయని మ్యూచువల్ ఫండ్ SIPలో ఇన్వెస్ట్ చేసిన వారెందరో. కానీ మార్కెట్ ఒడిదొడుకులకు భయపడి SIP ఆపేస్తుంటారు. ఈ జనవరిలో 61.33లక్షల SIPలు ఆ

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ – అదనపు ఆర్థిక లాభం
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్.. వెంటనే బదిలీ చేయాలని ఆదేశం
అందెశ్రీ మృతి: నెలరోజులుగా మందులు వాడలేదు – కీలక వివరాలు.

మంచి రిటర్న్స్ వస్తాయని మ్యూచువల్ ఫండ్ SIPలో ఇన్వెస్ట్ చేసిన వారెందరో. కానీ మార్కెట్ ఒడిదొడుకులకు భయపడి SIP ఆపేస్తుంటారు. ఈ జనవరిలో 61.33లక్షల SIPలు ఆగిపోవడం ఇందుకు ఉదాహరణ. కొందరు ఈ కాన్సెప్ట్్ప సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఇలా SIP మధ్యలో ఆపేయడం కరెక్ట్ కాదనేది ట్రేడ్ వర్గాల మాట. మరి ఇందులో నిజంగానే లాభాలు వస్తాయా? బెటర్ రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి?

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube