బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో అదరగొడుతున్న స్టార్…  - Digital Prime News - Latest Telugu News Digital Prime News

బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో అదరగొడుతున్న స్టార్… 

Homeసినిమా

బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో అదరగొడుతున్న స్టార్… 

ఈ రోజుల్లో ప్రముఖ నటులు సంవత్సరానికి ఒక సినిమా తీయడమే కష్టంగా ఉన్నప్పటికీ, మోహన్ లాల్ మాత్రం ఏడాదికి రెండు, కుదిరితే మూడు సినిమాలు విడుదల చేస్తూ తన అభ

ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేష్ ఫైర్.. “రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు”
వార్ 2 రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ
రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం మాసివ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ – ఇంటర్నేషనల్ లెవెల్ ఫిజిక్‌తో చెర్రీ రెడీ!

ఈ రోజుల్లో ప్రముఖ నటులు సంవత్సరానికి ఒక సినిమా తీయడమే కష్టంగా ఉన్నప్పటికీ, మోహన్ లాల్ మాత్రం ఏడాదికి రెండు, కుదిరితే మూడు సినిమాలు విడుదల చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నారు. ‘ఎల్2 ఎంపురాన్’ చిత్రం ఇంకా గుర్తుండిపోకముందే, ఆయన ‘తుడరుమ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కూడా పూర్తి కాకముందే, ఆయన రెండు చిత్రాలను విడుదల చేశారు. 60 ఏళ్లు పైబడిన వయస్సులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీనిస్తున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube