PhonePe, Google Pay, BHIM మరియు Paytm వంటి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) యాప్‌ల ద్వారా లావాదేవీలు క్షణాల్లో జరుగుతున్నప్పటికీ, UPI మోసాలను నివార
PhonePe, Google Pay, BHIM మరియు Paytm వంటి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) యాప్‌ల ద్వారా లావాదేవీలు క్షణాల్లో జరుగుతున్నప్పటికీ, UPI మోసాలను నివారించడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ మోసాలను తగ్గించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఆ ఫీచర్ ఏమిటి? దాని ద్వారా డిజిటల్ మోసాలు ఎలా తగ్గుతాయి? అనే వివరాలు ఈ వీడియోలో ఉంటాయి.

COMMENTS