అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తీవ్ర ఉగ్రవాద చర్య చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన ఉద్యోగులపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తీవ్ర ఉగ్రవాద చర్య చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన ఉద్యోగులపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. ఘటన కేపిటల్ జ్యూవిష్ మ్యూజియం వెలుపల జరిగింది. కాల్పుల అనంతరం దుండగులు “Free Palestine” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా, ఇజ్రాయెల్ వర్గాల్లో భద్రతా చర్యలు ముమ్మరం అయ్యాయి.

websoft Digital Media-Digital Marketing Services

COMMENTS