తెలంగాణ పదో తరగతి (10వ) ఫలితాల విడుదల సమయం మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో వివాహ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, ఫలితాల విడుదల ఆలస్య
తెలంగాణ పదో తరగతి (10వ) ఫలితాల విడుదల సమయం మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో వివాహ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, ఫలితాల విడుదల ఆలస్యమైంది.
షెడ్యూల్ ప్రకారం, ఫలితాలు మధ్యాహ్నం 1 గంటకు విడుదల కావాల్సి ఉంది.
తాజా సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2.15 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు.
దీని ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో పెళ్లి కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల తెలంగాణ 10th ఫలితాలు విడుదల సమయం మార్పు జరిగింది.

COMMENTS