రాజమండ్రిలో యువకుడి ఆత్మహత్య: రైల్వే క్వార్టర్ సమీపంలో మృతదేహం లభ్యం రాజమండ్రిలోని ఓల్డ్ రైల్వే క్వార్టర్ సమీపంలో మెట్ల కుమార్ (30) అనే వ్యక్తి ఆ
రాజమండ్రిలో యువకుడి ఆత్మహత్య: రైల్వే క్వార్టర్ సమీపంలో మృతదేహం లభ్యం
రాజమండ్రిలోని ఓల్డ్ రైల్వే క్వార్టర్ సమీపంలో మెట్ల కుమార్ (30) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 23వ తేదీన ఇంట్లో బైక్, సెల్‌ఫోన్ వదిలి వెళ్లిపోయిన కుమార్ కోసం కుటుంబసభ్యులు బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, రైల్వే క్వార్టర్ శివాలయం సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్‌సైట్ మరియు యూట్యూబ్ చానెల్‌ను ఫాలో అవ్వండి.
Visit: www.digitalprimenews.in
Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS