శ్రీశైలం సీఎస్వోపై వేటు… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

శ్రీశైలం సీఎస్వోపై వేటు…

Homeఆంధ్రప్రదేశ్

శ్రీశైలం సీఎస్వోపై వేటు…

శ్రీశైలం ఆలయంలో సెక్యూరిటీ అధికారి సస్పెండ్. శ్రీశైలం, మే 18 (AP News): శ్రీశైలంలో అన్యమతస్థుల వ్యవహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సెక్యూరిటీ

లిక్కర్ స్కాం: సిట్ రెండో ఛార్జ్‌షీట్ దాఖలు
తల్లికి వందనం పథకానికి చంద్రబాబు బ్రేక్….
సీఎంల రాఖీ శుభాకాంక్షలు ఆడపడుచులకు

శ్రీశైలం ఆలయంలో సెక్యూరిటీ అధికారి సస్పెండ్.
శ్రీశైలం, మే 18 (AP News):
శ్రీశైలంలో అన్యమతస్థుల వ్యవహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై ఆలయ పాలక మండలి చర్యలు తీసుకుంది. అన్యమతస్థుల ఆలయ ప్రవేశానికి సంబంధించి స్పందనలో ఆలస్యంగా స్పందించారనే కారణంగా, ఈవో శ్రీనివాసరావు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పది రోజుల క్రితం అన్యమతానికి చెందిన కొంతమంది శ్రీశైలం దేవస్థానానికి వచ్చి హల్చల్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆలయ అధికారులు సీరియస్‌గా తీసుకుని చర్యలకు దిగారు. భద్రతా వ్యవస్థలో లోపం ఉందని తేలడంతో ఈవో ఆయన్ను సస్పెండ్ చేశారు.

Websoft Digital Media

Websoft Digital Media

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube