ఈనెల 22, 23 తేదీల్లో అఖిలపక్ష ఎంపీ బృందాలు, విపక్ష నేతల నాయకత్వంలో ఏడు బృందాలు విదేశాలకు బయలుదేరుతున్నాయి. ఈ బృందాలు పాక్ ఉగ్రవాదం, దుష్చర్యలను వివరిస
ఈనెల 22, 23 తేదీల్లో అఖిలపక్ష ఎంపీ బృందాలు, విపక్ష నేతల నాయకత్వంలో ఏడు బృందాలు విదేశాలకు బయలుదేరుతున్నాయి. ఈ బృందాలు పాక్ ఉగ్రవాదం, దుష్చర్యలను వివరిస్తూ, భారతదేశానికి సంబంధించిన భద్రతా విషయాలను చర్చించనున్నాయి.
అమెరికాకు శశిధరూర్ నేతృత్వంలోని బృందం
తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం
రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం
ఆగ్నేయాసియాకు సంజయ్ ఝా బృందం
మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం
పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం
ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం
ఈ బృందాలు భారత స్వరూపాన్ని, సార్వభౌమ భద్రతను రక్షించడానికి ప్రపంచానికి స్పష్టమైన సందేశం అందించనున్నాయి.
COMMENTS