నేడు ఎంపీహెచ్ ఫలితాలు విడుదల…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

నేడు ఎంపీహెచ్ ఫలితాలు విడుదల….

HomeUncategorizedజాబ్స్ & ఎడ్యుకేషన

నేడు ఎంపీహెచ్ ఫలితాలు విడుదల….

మహిళా హెల్త్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల. హైదరాబాద్, మే 19 (తెలంగాణ న్యూస్): తెలంగాణలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA) ఫీమేల్ పోస్టు

తెలంగాణలో జూన్ 18 నుంచి టెట్ పరీక్షలు….
గ్రూప్ ఉద్యోగాల భర్తీ త్వరలో పూర్తి చేస్తాం: సీఎం రేవంత్…
TGPSC పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ….

మహిళా హెల్త్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల.
హైదరాబాద్, మే 19 (తెలంగాణ న్యూస్):
తెలంగాణలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA) ఫీమేల్ పోస్టులకు సంబంధించి పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అభ్యర్థులు ఫలితాలను Medical & Health Services Recruitment Board (MHSRB) అధికార వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.
గతేడాది డిసెంబర్ 29న నిర్వహించిన పరీక్షకు 20,600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 1,520 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు మరో వారం రోజుల్లో విడుదలవుతాయని సమాచారం.

Websoft Digital Media-Digital Marketing Services

Websoft Digital Media-Digital Marketing Services

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube