కాన్పూర్‌లో లెదర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం – ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో చమన్‌గంజ్ ప్రాంతంలోని ఒక ఆరు
కాన్పూర్‌లో లెదర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం – ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో చమన్‌గంజ్ ప్రాంతంలోని ఒక ఆరు అంతస్తుల భవనంలో పనిచేస్తున్న లెదర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా సమీప భవనాలను ఖాళీ చేయించారు.
COMMENTS