HYD: మైనార్టీలకు ఉచిత శిక్షణ…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

HYD: మైనార్టీలకు ఉచిత శిక్షణ….

Homeతెలంగాణ

HYD: మైనార్టీలకు ఉచిత శిక్షణ….

HYD జిల్లా (హైదరాబాద్) మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇలియాజ్ అహ్మద్ గారు UPSC అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించే ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ శిక్షణ పార్సి, బుద్ధ, జైన్, ముస్లిం, క్రిస్టియన్, సిఖ్ అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఈనెల 24 లోపు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపించాలని సూచించారు. వివరాలకు: https://cet.cgg.gov.in/tmeries 40 SHARES Share on Facebook Post on X Follow us

కొండా సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ వివరణ.. క్రమశిక్షణ కమిటీకి లేఖ
రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులు.. ఆ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు..!!
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌పై బీజేపీ కుట్ర: చామల ఆరోపణలు

HYD జిల్లా (హైదరాబాద్) మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇలియాజ్ అహ్మద్ గారు UPSC అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించే ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ శిక్షణ పార్సి, బుద్ధ, జైన్, ముస్లిం, క్రిస్టియన్, సిఖ్ అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఈనెల 24 లోపు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపించాలని సూచించారు.
వివరాలకు: https://cet.cgg.gov.in/tmeries

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube