BRS Suspends MLC Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితపై కఠిన చర్యలు
BRS Suspends MLC Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితపై కఠిన చర్యలు తీసుకుంది. పార్టీ లైన్ దాటుతూ పలు విమర్శలు చేస్తూ వస్తున్న కవితను ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఇటీవల హరీష్ రావు, సంతోష్ రావుపై చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ హైకమాండ్‌ను ఆగ్రహానికి గురిచేశాయి. సోమవారం సాయంత్రం కవిత వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర సీనియర్ నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేసీఆర్ కఠిన వైఖరి
కవిత బహిరంగంగా పార్టీ లైన్ దాటినప్పుడల్లా కేసీఆర్ సహనం పాటించినా.. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు ఆయనను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. చివరికి కవితను సస్పెండ్ చేస్తూ గులాబీ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్‌సైట్ మరియు యూట్యూబ్ చానెల్‌ను ఫాలో అవ్వండి.
Visit: www.digitalprimenews.in
Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS