రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. హైదరాబాద్, మే 27: రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై డిప్యూటీ సీఎం
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష.
హైదరాబాద్, మే 27:
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు సమీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియ రేపటితో పూర్తికానుందని అధికారులు తెలిపారు.
పథకానికి అర్హులైన లబ్ధిదారులను తుది జాబితాలో చేర్చే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభించేందుకు సంబంధిత శాఖలు సన్నద్ధమవుతున్నాయి.
ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఆర్థికంగా వెన్నుతన్నుగా నిలవాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.
websoft digital media – instagram post

COMMENTS