భుజ్ (గుజరాత్), మే 27: పాకిస్తాన్‌కు మరోసారి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మో
భుజ్ (గుజరాత్), మే 27:
పాకిస్తాన్‌కు మరోసారి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ, “మీరు రోటీ తినండి.. ప్రశాంతంగా జీవించండి. లేదంటే నా బుల్లెట్ సిద్ధంగా ఉంటుంది” అంటూ తనదైన శైలిలో పాక్‌కు స్పష్టం చేశారు.
మోదీ మాట్లాడుతూ, “భారతదేశం టూరిజాన్ని నమ్ముతుంది. టూరిజం ప్రజలను కలుపుతుంది. కానీ పాకిస్తాన్ టెర్రరిజాన్ని టూరిజంలా భావిస్తోంది. ఇది ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారుతోంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోని అన్ని దేశాలు కలసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళం కలపాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
websoft digital media – instagram post

COMMENTS