AP SSC 10th Results 2025 Live: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఈసారి ఉత్తీర్ణత.. 81.14 శాతం - Digital Prime News - Latest Telugu News Digital Prime News

AP SSC 10th Results 2025 Live: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఈసారి ఉత్తీర్ణత.. 81.14 శాతం

Homeఆంధ్రప్రదేశ్

AP SSC 10th Results 2025 Live: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఈసారి ఉత్తీర్ణత.. 81.14 శాతం

AP SSC Results 2025 : విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 23వ తేదీన ఏపీ పదో తరగతి ఫలితాలు (AP 10th

మనం మిత్ర వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు ప్రారంభం…
రాజమండ్రిలో యువకుడి ఆత్మహత్య: రైల్వే క్వార్టర్ సమీపంలో మృతదేహం లభ్యం
జగన్ పీఏ ఖాతాలో కోట్లపై పట్టాభి ప్రశ్నలు

AP SSC Results 2025 : విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 23వ తేదీన ఏపీ పదో తరగతి ఫలితాలు (AP 10th Results 2025) విడుదల చేశారు. ఈ ఫలితాలను ఏప్రిల్‌ 23న ఉదయం 10 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) విడుదల చేశారు. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్‌ మీడియంకు సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక ఫలితాలు విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ లేదా https://results.bse.ap.gov.in/ లేదా మనమిత్ర వాట్సప్‌ నంబర్‌ 9552300009 ద్వారా కూడా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube