ఆమరణ దీక్షకు దిగుతాం: షర్మిల హెచ్చరిక… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఆమరణ దీక్షకు దిగుతాం: షర్మిల హెచ్చరిక…

Homeఆంధ్రప్రదేశ్

ఆమరణ దీక్షకు దిగుతాం: షర్మిల హెచ్చరిక…

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు షర్మిల మద్దతు – ఆమరణ దీక్ష హెచ్చరిక విశాఖపట్నం, మే 19 (ఆంధ్రప్రదేశ్ వార్తలు): విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు రేపట

లోకేష్‌ ట్వీట్‌తో ఎన్టీఆర్‌కు భావపూర్వక నివాళి…
విజయవాడలో రేపు తిరంగా ర్యాలీ….
వైసీపీ నుంచి బీజేపీలో చేరిన జకియా ఖానం….

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు షర్మిల మద్దతు – ఆమరణ దీక్ష హెచ్చరిక
విశాఖపట్నం, మే 19 (ఆంధ్రప్రదేశ్ వార్తలు):
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు రేపటి నుంచి సమ్మెకు దిగతామని ప్రకటించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వారికి మద్దతు ప్రకటించారు. ప్లాంట్ యాజమాన్యం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు.
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని, SAILలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే, రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ గేటు వద్ద ఆమరణ దీక్షకు దిగతానని హెచ్చరించారు.
కార్మికుల హక్కులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా మారాయని ఆరోపించారు.

Websoft Digital Media-SEO

Websoft Digital Media-SEO

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube