HYD: MSMEలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు: కలెక్టర్…  - Digital Prime News - Latest Telugu News Digital Prime News

HYD: MSMEలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు: కలెక్టర్… 

Homeజాబ్స్ & ఎడ్యుకేషన

HYD: MSMEలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు: కలెక్టర్… 

MSMEలో కాంట్రాక్టు ఉద్యోగాలు - తెలంగాణ జిల్లా పరిశ్రమల కేంద్రాల్లో డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు ప్రపంచ బ్యాంకు సహాయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున

హైదరాబాద్‌లో భారీ వర్షాలు: 22% అధిక వర్షపాతం
తెలంగాణకు సైనిక్ స్కూల్ పరిస్థితి ఏమిటి?
సీఎంల రాఖీ శుభాకాంక్షలు ఆడపడుచులకు

MSMEలో కాంట్రాక్టు ఉద్యోగాలు – తెలంగాణ జిల్లా పరిశ్రమల కేంద్రాల్లో డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు
ప్రపంచ బ్యాంకు సహాయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఆఫ్ MSME (RAMP) పథకంలో భాగంగా, తెలంగాణలోని ప్రతి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ డెవలప్‌మెంట్ సెంటర్లలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 10 లోపు www.msme.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube