ఉగ్రదాడి.. జనసేన ఆధ్వర్యంలో 3 రోజులు సంతాపదినాలు… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఉగ్రదాడి.. జనసేన ఆధ్వర్యంలో 3 రోజులు సంతాపదినాలు…

Homeఆంధ్రప్రదేశ్

ఉగ్రదాడి.. జనసేన ఆధ్వర్యంలో 3 రోజులు సంతాపదినాలు…

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడికి వ్యతిరేకంగా జనసేన పార్టీ మూడు రోజుల పాటు

జవాన్ మురళీ తండ్రిని కలిసిన పవన్ కళ్యాణ్: కన్నీటి సన్నివేశం..
ఏపీలో జనసేన ప్రత్యేక కార్యక్రమాలు నేడు…
అనాథలకు అండగా పవన్ కళ్యాణ్

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడికి వ్యతిరేకంగా జనసేన పార్టీ మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తుంది.
పార్టీ కార్యాలయాలపై జెండాలను అవతనం చేయాలని కార్యకర్తలు, నేతలకు ఆయన ఆదేశించారు.
సాయంత్రం ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని సూచించారు.
శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube