టెలంగాణ వాయుగుండం అలర్ట్ – రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

టెలంగాణ వాయుగుండం అలర్ట్ – రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

Homeతెలంగాణ

టెలంగాణ వాయుగుండం అలర్ట్ – రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

టెలంగాణ: ముంచుకొస్తున్న వాయుగుండం.. భారీ వర్షాలకు సిద్ధంగా ఉండండి!ఉత్తర ఒడిస్సా-వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళా

హరీష్ రావుతో ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ……
కేసీఆర్ జీవితం ఓ చరిత్ర: కేటీఆర్….
మధ్యాహ్నం తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల…..

టెలంగాణ: ముంచుకొస్తున్న వాయుగుండం.. భారీ వర్షాలకు సిద్ధంగా ఉండండి!
ఉత్తర ఒడిస్సా-వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రేపటికి వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రేపు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్‌సైట్ మరియు యూట్యూబ్ చానెల్‌ను ఫాలో అవ్వండి.

Visit: www.digitalprimenews.in

Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube