Tag: Cyberabad Police
ట్రాఫిక్ చలాన్లకు కొత్త ప్లాన్.. ఫాస్టాగ్ నుంచి నేరుగా డబ్బులు కట్?
హైదరాబాద్‌లో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లకు ఫాస్టాగ్‌ను అనుసంధానం చేసే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. అమలుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
హైదరాబాద్‌ల [...]
హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. 20 రోజులు ఈ రూట్ బంద్.. కొత్త డైవర్షన్స్!
హైదరాబాద్‌లో వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్ 20 రోజుల పాటు మూసివేత. హఫీజ్‌పేట్, కొండాపూర్, మై హోమ్ మంగళా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ డైవర్షన్స్ ప్రకటించారు. [...]
జులై 1 నుంచి గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. 3 నెలలు రహదారి మూసివేత
గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల కారణంగా జులై 1 నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
హైదరాబాద్ నగర [...]
నేడు మాదాపూర్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. వాహనదారులకు పోలీసుల అలర్ట్
శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో మాదాపూర్, ఐకియా, దుర్గం చెరువు పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు పోలీసుల [...]
పోక్సో కేసులో మూడో రోజు భగీరథ్ విచారణ
పోక్సో కేసులో బండి భగీరథ్‌ను పోలీసులు మూడో రోజు విచారించారు. సోషల్ మీడియా చాటింగ్ ఆధారంగా ప్రశ్నలు కొనసాగాయి.
Bandi Bhagirathపై నమోదైన పోక్సో కేసు దర [...]
5 / 5 POSTS