రామ్ చరణ్ 'పెద్ది' కోసం ఇంటర్నేషనల్ లెవెల్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్! టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా ‘పెద్ది’ కోసం గంపెడు కృషి చేస్తున్నాడు
రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం ఇంటర్నేషనల్ లెవెల్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్!
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా ‘పెద్ది’ కోసం గంపెడు కృషి చేస్తున్నాడు. ఫిజికల్‌గా కాదు.. ఫుడ్, ఫిట్‌నెస్, ఫోకస్ అన్నీ కలిపి రామ్ చరణ్ చేసిన ఈ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.
రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌కి వెనుక కష్టం ఎంతంటే…
ట్రైనర్ రాకేశ్ ఉద్దీయార్ మాట్లాడుతూ – రామ్ చరణ్ లాంటి బాడీ కొద్ది నెలల్లో సాధ్యపడదని.. ఇది ఎన్నో సంవత్సరాల కృషి ఫలమని తెలిపారు. “ఓవర్‌నైట్ ట్రాన్స్‌ఫార్మేషన్ అనేది భ్రమ మాత్రమే. చెర్రీని చూడ్డానికి ఎంత ‘వావ్’ అనిపించినా, అంత కఠినమైన క్రమశిక్షణ ఆయన వెనుక ఉంది,” అంటూ ఆయన అన్నారు.
️
చెర్రీ డైలీ వర్కౌట్ రొటీన్:
సోమవారం (చెస్ట్): బెంచ్ ప్రెస్, సిట్‌అప్స్, ఫ్లోర్ వైపర్, పుష్‌అప్స్
మంగళవారం (షోల్డర్స్): మిలటరీ ప్రెస్, ఆర్నాల్డ్ ప్రెస్, సిజర్ కిక్స్
బుధవారం (బైసెప్స్ & బ్యాక్): చిన్‌అప్స్, లాట్ పుల్డౌన్, హ్యామర్ కర్ల్
గురువారం (చెస్ట్ & బ్యాక్): ట్రిపుల్ స్టాప్ ప్రెస్, రెనిగెడ్ రో, పుల్‌అప్స్
శుక్రవారం (లెగ్స్ & ఆర్మ్స్): స్క్వాట్స్, డెడ్‌లిఫ్ట్, ట్రై సెప్ పుష్‌డౌన్
వీకెండ్ స్పెషల్: స్విమ్మింగ్, హార్స్‌రైడింగ్, కిక్‌బాక్సింగ్
రామ్ చరణ్ డైట్ ప్లాన్:
- బ్రేక్‌ఫాస్ట్ (8 AM): 2 గుడ్లు + 3 ఎగ్ వైట్స్ + బాదం పాలు + ఓట్స్
- మార్నింగ్ స్నాక్ (11 AM): క్లీన్ వెజ్ సూప్
- లంచ్ (1:30 PM): 200g చికెన్ బ్రెస్ట్ + బ్రౌన్ రైస్ + కూరగాయలు
- ఈవినింగ్ స్నాక్ (4 PM): ఉడికిన కూరగాయలు + చిలగడదుంప
- డిన్నర్ (Before 6 PM): గ్రీన్ సలాడ్, అవకాడో, నట్స్
నిషధిత పదార్థాలు: ఆల్కహాల్, కెఫిన్, రెడ్ మీట్, షుగర్, గోధుమ ఉత్పత్తులు
స్పెషల్: చెర్రీ 12 గంటల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తారు
ట్రైనర్ మెసేజ్:
“Diet is everything. వర్కౌట్ చేయకపోయినా ఫర్వాలేదు… కానీ డైట్ తప్పినా, ఫలితం కనిపించదు. రామ్ చరణ్ ఫిట్‌నెస్ డిసిప్లిన్, డెడికేషన్ అందరికీ ఇన్స్పిరేషన్‌గా నిలుస్తుంది.”
Visit: www.digitalprimenews.in
Follow Us On:
Follow Us on Social Media: YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS