పాలిసెట్‌ ఫలితాలు 2025 విడుదల… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

పాలిసెట్‌ ఫలితాలు 2025 విడుదల…

Homeజాబ్స్ & ఎడ్యుకేషన

పాలిసెట్‌ ఫలితాలు 2025 విడుదల…

TG POLYCET ఫలితాలు 2025 విడుదల. హైదరాబాద్‌: ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తెలంగాణ పాలిసెట్‌ 2025 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన లక్ష మందిక

తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల సమయం మార్పు….
వేసవి సెలవులకు ముగింపు….
రెండున్నర రెట్లు పెరిగిన US వీసా ఫీజులు – ట్రంప్ కొత్త చట్టం ప్రభావం

TG POLYCET ఫలితాలు 2025 విడుదల.
హైదరాబాద్‌: ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తెలంగాణ పాలిసెట్‌ 2025 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన లక్ష మందికి పైగా విద్యార్థులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో తమ ఫలితాలను చెక్‌ చేసుకునే అవకాశం పొందారు.
అధికారిక సమాచారం ప్రకారం, ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి:
https://www.polycet.sbtet.telangana.gov.in
పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు త్వరగా పొందేందుకు విద్యార్థులు వెంటనే అధికారిక లింక్‌ను సందర్శించాల్సిందిగా సూచించారు.
ఫలితాల డైరెక్ట్ లింక్: పై వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేసి ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఈ సంవత్సరం మొత్తం 1,06,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 98,858 మంది పరీక్షకు హాజరయ్యారు.

websoft technologies - cyber security

websoft technologies – cyber security

Follow by Email
YouTube
YouTube