ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రూఫ్ కూలిపాటు – ప్రయాణికుల్లో భయం… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రూఫ్ కూలిపాటు – ప్రయాణికుల్లో భయం…

Homeజాతీయం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రూఫ్ కూలిపాటు – ప్రయాణికుల్లో భయం…

ఇందిరా గాంధీ విమానాశ్రయంలో వర్షం వల్ల రూఫ్ కూలిపోగా ప్రయాణికులు పరుగులు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 వద్ద వర్షం ప్రభావ

SLBC టన్నెల్ ప్రమాదం.. రెస్కూ ఆపరేషన్‌‌కు బ్రేక్….
ఆపరేషన్ సిందూర్: హైదరాబాద్, విజయనగరం అరెస్టులపై ఎన్ఐఏ వాగ్ధానం…
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సుప్రీంకోర్టు షాక్.. రాష్ట్రాలకు పూర్తి అధికారం!

ఇందిరా గాంధీ విమానాశ్రయంలో వర్షం వల్ల రూఫ్ కూలిపోగా ప్రయాణికులు పరుగులు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 వద్ద వర్షం ప్రభావంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా టెర్మినల్‌ రూఫ్‌లోకి నీరు చేరి టెంట్ ఆకారంలో ఉన్న రూఫ్‌లో కొంత భాగం కూలిపోయింది.
ఈ ఘటన జరిగిన వెంటనే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సంబంధిత ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానాశ్రయంలో ప్రయాణ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

websoft digital media – youtube video

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube