గోల్డ్ లోన్స్పై RBI ప్రతిపాదనలు ఏంటి? - Digital Prime News - Latest Telugu News Digital Prime News

గోల్డ్ లోన్స్పై RBI ప్రతిపాదనలు ఏంటి?

Homeబిజినెస్

గోల్డ్ లోన్స్పై RBI ప్రతిపాదనలు ఏంటి?

బంగారు రుణాలకు కొత్త గైడ్లైన్స్ – ఆర్బీఐ కీలక మార్పులు. న్యూఢిల్లీ, మే 19 (ఆర్థిక వార్తలు): బంగారు రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇట

మేలో భారీ నష్టాలు.. SBI సహా ఈ 7 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు షాక్
తగ్గిన బంగారం ధరలు….
ఈ ఐదు తప్పులు చేస్తున్నారా? 

బంగారు రుణాలకు కొత్త గైడ్లైన్స్ – ఆర్బీఐ కీలక మార్పులు.
న్యూఢిల్లీ, మే 19 (ఆర్థిక వార్తలు):
బంగారు రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కొత్త రూల్స్‌ను ప్రతిపాదించింది. ఈ మేరకు డ్రాఫ్ట్ గైడ్లైన్స్ విడుదల చేస్తూ, బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (NBFCs) తాత్కాలిక మార్గదర్శకాలను జారీ చేసింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, బంగారం రుణాల పరిమితి, పునఃపరిశీలన విధానం, రుణ కాలపరిమితి, బంగారం మూల్యాంకనం విధానం తదితర అంశాల్లో స్పష్టత ఇచ్చింది. కస్టమర్లకు మోసం జరగకుండా చూసే దిశగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. త్వరలోనే ప్రజల అభిప్రాయాల్ని తీసుకున్న తరువాత ఫైనల్ గైడ్లైన్స్ విడుదల చేయనుంది.

Websoft Digital Media-Digital Marketing

Websoft Digital Media-Digital Marketing

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube