మనం మిత్ర వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు ప్రారంభం… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

మనం మిత్ర వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు ప్రారంభం…

Homeఆంధ్రప్రదేశ్

మనం మిత్ర వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు ప్రారంభం…

వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా రేషన్ కార్డు సేవలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి (మే 15) నుంచి మనం మిత్ర (WhatsApp Number: 95523 00009) ద్వారా రే

తిరుమల మార్గంలో కలకలం, తెప్పోత్సవాల్లో భక్తిశ్రద్ధా ఘనత…..
చంద్రబాబు హామీలు: మహిళలకు ఉచిత బస్సు, రైతులకు భరోసా!
సీఎంల రాఖీ శుభాకాంక్షలు ఆడపడుచులకు

వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా రేషన్ కార్డు సేవలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి (మే 15) నుంచి మనం మిత్ర (WhatsApp Number: 95523 00009) ద్వారా రేషన్ కార్డు సంబంధిత సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ సేవల ద్వారా పౌరులు ఇంటి నుంచే అనేక పనులను పూర్తి చేసుకోవచ్చు. ఇందులో రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, అడ్రస్ మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డుల సరెండర్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
పెళ్లైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్త రేషన్ కార్డు పొందడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube