OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా…  - Digital Prime News - Latest Telugu News Digital Prime News

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా… 

Homeసినిమా

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా… 

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన జాక్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రం మే 8 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. 40 SHARES Share on Facebook Post on X Follow us

రామ్ చరణ్ ‘పెద్ది’: శివరాజ్‌కుమార్ ఫస్ట్ లుక్ రివీల్.
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ రూ.170కోట్లు? 
కొండా సురేఖ క్షమాపణలు.. నాగార్జున సంచలన నిర్ణయం.

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన జాక్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రం మే 8 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube