పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన సీడబ్ల్యూసీ…  - Digital Prime News - Latest Telugu News Digital Prime News

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన సీడబ్ల్యూసీ… 

Homeజాతీయం

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన సీడబ్ల్యూసీ… 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించారు. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ వంటి సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్రదాడిని సీడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. 40 SHARES Share on Facebook Post on X Follow us

ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట – 11మంది మృతి….
బెంగళూరు ఘటనపై ప్రధాని మోడీ స్పందన…
స్వగ్రామానికి మధుసూదన్ భౌతికకాయం…

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించారు. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ వంటి సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్రదాడిని సీడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube