పహల్గామ్ ఉగ్రదాడిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన హృదయం ముక్కలైందన్న భావనతో విరిగిన గుండె ఎమోజీని జతచేస్తూ ఆయన
పహల్గామ్ ఉగ్రదాడిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన హృదయం ముక్కలైందన్న భావనతో విరిగిన గుండె ఎమోజీని జతచేస్తూ ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
అలాగే, ఈ దాడిని పలువురు ఇతర ప్రముఖులు కూడా ఖండించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అలియా భట్, కరీనా కపూర్ వంటి వారు మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రముఖులందరూ ఈ దారుణమైన ఘటనపై తమ బాధను మరియు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

COMMENTS