విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. ఎంట్రీ ఫ్రీ!  - Digital Prime News - Latest Telugu News Digital Prime News

విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. ఎంట్రీ ఫ్రీ! 

Homeజాబ్స్ & ఎడ్యుకేషన

విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. ఎంట్రీ ఫ్రీ! 

మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు గత 19 సంవత్సరాలుగా ఉచిత కౌన్సిలింగ్ మరియు సరైన మార్గదర్శకత్వం అందిస్తున్న విశ్వసనీయ కన్సల్టెన్సీ i20fever, జర్మనీ

మిస్ వరల్డ్ పోటీలు సజావుగా జరిగేనా?
హైదరాబాద్‌: నేడు ట్యాంక్‌బండ్‌ వద్ద తిరంగా ర్యాలీ….
ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి…..

మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు గత 19 సంవత్సరాలుగా ఉచిత కౌన్సిలింగ్ మరియు సరైన మార్గదర్శకత్వం అందిస్తున్న విశ్వసనీయ కన్సల్టెన్సీ i20fever, జర్మనీ & యూకే ఎడ్యుకేషన్ ఫెయిర్-2025 ను నిర్వహిస్తోంది. ఈ ఫెయిర్ ఏప్రిల్ 26న, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు, బేగంపేటలోని ది ప్లాజాలో జరగనుంది.
ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో 20కి పైగా జర్మనీ మరియు యూకే విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొంటారు. విద్యార్థులు వారితో నేరుగా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం లేదా హాజరు కావడానికి, 7337447616 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా ప్రవేశం కోసం ఇక్కడ క్లిక్ చేసి Hi అని మెసేజ్ చేయవచ్చు. ఇది జర్మనీ మరియు యూకేలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఒక మంచి అవకాశం.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube