తాత్కాలికంగా 27 ఎయిర్‌పోర్టులు మూసివేత… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

తాత్కాలికంగా 27 ఎయిర్‌పోర్టులు మూసివేత…

Homeజాతీయం

తాత్కాలికంగా 27 ఎయిర్‌పోర్టులు మూసివేత…

పరేషన్ సిందూర్‌ నేపథ్యంలో 27 ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులు రద్దు ఆపరేషన్ సిందూర్‌ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా 27 ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులను కే

నల్గొండ ఆర్టీసీ బస్సులో కల్లు వివాదం: మహిళ హల్చల్….
ప్రతి ఒక్క ఉగ్రవాదిని మట్టుబెడతాం- మోదీ ప్రభుత్వంలో ఎవరూ తప్పించుకోలేరు: షా వార్నింగ్
త్రివిధ దళాల నిర్ణయాలతో గర్విస్తున్నా: రోహిత్… 

పరేషన్ సిందూర్‌ నేపథ్యంలో 27 ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులు రద్దు
ఆపరేషన్ సిందూర్‌ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా 27 ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కారణంగా గురువారం ఒక్కరోజే 430కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఇందులో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన 5 అంతర్జాతీయ విమానాలతో సహా 90కి పైగా ఫ్లైట్లు ఉన్నాయి.
దేశ ఉత్తర, వాయువ్య, నైరుతి, మధ్య భారత్‌లోని పలు విమానాశ్రయాలను మే 10 వరకు తాత్కాలికంగా మూసివేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి వివిధ విమానయాన సంస్థలకు చెందిన వందలాది విమానాలు రీషెడ్యూల్ అయ్యాయి. ప్రయాణికులు తమ విమానాల తాజా స్థితిని తెలుసుకోవాలని ఎయిర్‌లైన్స్ సూచించాయి.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube